1 . పొడిచేందుకు అంత సిద్ధమే పొడిపించుకునే వాలే తక్కువ
జవాబు: పొదుపు కథలు.
2. తన శరీరాన్ని తానే తింటానంటుంది
జవాబు: కోవోతి.
3 . ఐదుగురు భర్తలందురు గాని ద్రౌపది కాదు
జవాబు: చేయి.
దీనికి
yashaswini ఇంకా nani మాత్రమే ఆన్సర్ చేయాలి.......
Answers
Answered by
3
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
నీ ప్రశ్నలకు సమాధానాలు:-
- ఇంజక్షన్
- కొవ్వొత్తి.
- చెయ్యి.
ఏం? వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకు ఆన్సర్ చేయాలి? అలా అయితే వాళ్లకు వాళ్లే పర్సనల్గా అడుగు.
నా సమాధానం మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను..
Similar questions
Math,
5 months ago
Science,
5 months ago
Math,
5 months ago
English,
11 months ago
CBSE BOARD X,
1 year ago