Physics, asked by Natsukαshii, 10 months ago

పొడుపు కథలు

1 . నాలని సముద్రం లో తెల్లని చుక్క.

2 . కాలు ఉన్నాయి కానీ నడవ లేదు, చేతులు ఉన్నాయి కానీ పని చేయలేదు, వీపు ఉంది కాని వంగ లేదు. ఏమిటిది ?

3 . అన్న తములు ముగ్గురు తిరుగుతే ముగ్గురు తిరుగుతారు లేకపోతే లేదు.

ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్స్ చేసి మీ తెలివి ఎలా ఉందో తెలుసుకోండి.​

Answers

Answered by reenuV
12

Answer:

  1. Chandamama
  2. Kurchi
  3. Fan

Explanation:

: )

Answered by suggulachandravarshi
6

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉంది.

  1. నల్లని సముద్రంలో తెల్లని చుక్క - చందమామ.
  2. కాలు ఉన్నాయి కానీ నడవ లేదు, చేతులు ఉన్నాయి కానీ పని చేయలేదు, వీపు ఉంది కాని వంగ లేదు. - కుర్చీ.
  3. న్నదమ్ములు ముగ్గురు. తిరిగితే ముగ్గురూ ఒకేసారి తిరుగుతారు లేకపోతే లేదు. - ఫ్యాను.

నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను..❣️❣️

Similar questions