India Languages, asked by kandregula58, 10 months ago

క్రింద జవాబులన్నీ మూడు అక్షరాలతో రాయలి మూడో అక్షరం "పు" తప్పకుండా రావాలి .
1.చింతకాయ తింటే చాలా _ _ _
2.నాకు ఇష్టమైన రంగు_ _ _
3.మా ఇంటికి ఉంటుంది _ _ _
4.మా వీథి చివరనే ఉంది _ _ _
5. డబ్బును నే చేస్తాను_ _ _
6.నాది ఓటమి ఎరగని _ _ _
7.అందరి పొలాల్లో ఉంటుంది _ _ _
8.అన్నింటి కన్నా తియ్యనైనది" అమ్మా "అనే _ _ _




కళ్యాణి కాండ్రేగుల ​

Answers

Answered by hemanth101
40

Answer:

  1. వగుపు
  2. ఎరుపు
  3. తలుపు
  4. వలుపు
  5. ..
  6. గెలుపు
  7. ..
  8. పిలుపు

మిగతా రెండు గుర్తుకు రావటం లేదు... సారీ

Answered by CaptainBrainly
25

సమాధానాలు:

1) చింతకాయ తింటే చాలా పులుపు.

2) నాకు ఇష్టమైన రంగు పసుపు.

3) మా ఇంటికి ఉంటుంది తలుపు.

4) మా వీథి చివరనే ఉంది వలుపు.

5) డబ్బును నే చేస్తాను పొదుపు.

6) నాది ఓటమి ఎరగని గెలుపు.

7) అందరి పొలాల్లో ఉంటుంది మెరుపు.

8) .అన్నింటి కన్నా తియ్యనైనది" అమ్మా "అనే పిలుపు.

అదనపు సమాచారం:

పైన ఇచ్చిన ప్రతి జవాబులన్నీ మూడు అక్షరాలతో రాయలి మూడో అక్షరం "పు" ఉంది.

Similar questions