India Languages, asked by saichakrika, 6 months ago

1. సాంకేతిక విద్య ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగం/ వైద్య రంగం/ వ్యాపారంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది.
2.మన సుఖసంతోషాలలో సైనికుల/ పోలీసుల పాత్ర
3. నదుల ప్రాముఖ్యత కృష్ణ) గోదావరి/ గంగ, యమున
4. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు1. శ్రీ విజయ సారథి శ్రీ భాష్యం/ చింతల వెంకటరెడ్డి / దళవాయి చలపతి రావు/ఎస్ రామకృష్ణ
1/పీవీ సింధు
If u dont know just don't answer uneccesarly pls dont say which language and dont ask me to send in english or hindi.​

Answers

Answered by PADMINI
1

1) సాంకేతిక విద్య ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగం/ వైద్య రంగం/ వ్యాపారంలో ఎన్నో  మార్పులు తీసుకువచ్చింది. సాంకేతిక విద్య వల్లే ఎన్నో దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సాంకేతిక విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది.  

2) మన సుఖసంతోషాలలో సైనికుల/ పోలీసుల పాత్ర ఎంతగానో ఉంది. సైనికులు/పోలీసులు  వారి పనిని బాధ్యతాయుతంగా చేయడం వల్ల ప్రజలు సుఖంగా ఉంటున్నారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పోలీసులు ఎంతగానో శ్రమపడుతున్నారు, వారి శ్రమ ఎంతో చెప్పుకోతగ్గది.

3) నదులు  మన జీవనధారలు. నదులు లేకపోతే సకల ప్రాణులు ఉండవు. మనుషులే కాకుండా  సకల ప్రాణులు కూడా నదుల దయ వల్లనే బ్రతుకుతున్నారు. సంవత్సర కాలం పాటు  నీరుండే నదులని జీవ నదులంటారు. ఉదా: గంగ, గోదావరి, యమున.

4) పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం చే ఇవ్వబడే అత్యంత అరుదైన పురస్కారం. పద్మశ్రీ అవార్డును  వివిధ రంగాలైన కళలు, క్రీడలు, సినిమా, విద్య, సాహిత్యం మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ఇచ్చే  పౌరపురస్కారం. శ్రీ విజయ సారథి శ్రీ భాష్యం, చింతల వెంకటరెడ్డి, దళవాయి చలపతి రావు, ఎస్ రామకృష్ణ మరియు పీవీ సింధు వివిధ రంగాల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

Similar questions