1) చిటపట చినుకులు చిటారు చినుకులు
ఎంత రాలిన చప్పుడు కావు ?
2) రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు
వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు
దాని పేరేంటి ?
3) యంత్రం కాని యంత్రం
ప్రతిరోజు చూస్తాం
అదేమిటి ?
4) ఎంత తీసుకున్న అంతం పొందనిది
ఎంత ఇచ్చినా అంతులేనిది ? ఏమిటది ?
Answers
Explanation:
- kannilu
2 kite
I know that two only plz mark me as brainlist
సమాదానాలు: కన్నీళ్లు, సీలింగ్ ఫ్యాన్, సాయంత్రం, జ్ఞానం.
పొడుపు కథలు:
తెలుగు భాషా సాహిత్యంలోని ఒక వినోదాత్మక ప్రక్రియ పొడుపు కథ. వినోదం, ఆశక్తీ కలిగిస్తూ నిగూఢ భావంతో ప్రశ్నలు ఈ ప్రక్రియలో అడుగుతారు. ఇది పిల్లలకు పెద్దలకు ఒక వినోదంతో కూడిన ఆట.
1) చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలిన చప్పుడు కావు ?
సమాదానం: కన్నీళ్లు
[ మనం ఎంత సమయం ఏడ్చినా కన్నీరు వస్తూనే ఉంటాయి గాని ఆగడం అంటూ ఉండదు కనుక ]
2) రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు దాని పేరేంటి ?
సమాదానం: సీలింగ్ ఫ్యాన్
[ ఫ్యాన్ రెక్కలు ఉంటుంది మరియు గోడకి బిగించడం వాళ్ళ గబ్బిలం లా వేలాడుతూ ఉంటుంది ]
3) యంత్రం కాని యంత్రం ప్రతిరోజు చూస్తాం అదేమిటి ?
సమాదానం: సాయంత్రం
[ యంత్రం కానీ యంత్రం సాయంత్రం ప్రతి రోజు వస్తూనే ఉంటుంది ]
4) ఎంత తీసుకున్న అంతం పొందనిది ఎంత ఇచ్చినా అంతులేనిది ? ఏమిటది ?
సమాదానం: జ్ఞానం
[ ఒకరికి పంచితే తరిగేతి కాదు ఎదుటి వారికీ ఎంత జ్ఞానం ఇచ్చిన దానికి అంతం అంటూ ఉండదు ]
సమాదానాలు: కన్నీళ్లు, సీలింగ్ ఫ్యాన్, సాయంత్రం, జ్ఞానం.
Learn more at
https://brainly.in/question/15919133
#SPJ3