1) లోభి అనగా ఎవరు?
పండితుడు
పిసినారి
కవి
మనిషి
2) తానను గిరించి తాను చెప్పుకోవడాన్ని ఏమంటారు?
మధ్యమ పురుష
చివరి పురుష
ప్రథమ పురుష
ఉత్తమ పురుష
3) ధన్యుడు పాఠ్యంశ ఎవరి వృత్తాంతం గురించి తేలియజేస్తుంది ?
మంధరుడు
లఘుపతనకం
హిరణ్యకం
చిత్రంగదుడు
4) 'ఏమది' పదం ఏ సంధి?
అకారసంధి
ఇకారసంధి
ఉకారసంధి
సవర్ణదీర్ఘసంధి
5) నీతిచంద్రికలో మిత్రలాభం కాకుండా మరొక భాగం ఏమిటి?
సంధి
విగ్రహం
మిత్రబేధం
లబ్దనాశము
6) 'ఎలుక' కి పర్యాయపదం ఏమిటి ?
మూషికం
పతనకం
బిలము
మార్జాలం
7) 'చంపకము' అంటే అర్ధం ఏమిటి?
మందార పువ్వు
గులాభి పువ్వు
మల్లె పువ్వు
సంపెంగ పువ్వు
8) 'అల్పజంతువు ' సమాసనామం తెల్పండి ?
షష్టితత్పురుష
ద్వంద్వ
ద్విగు
విశేషణ పూర్వపద
9) 'కథ' కు పర్యాయ పదం ఏమిటి?
కథానిక
కథామిక
నవల
స్టోరీ
10) 'పరోపకారం' సంధి పదాన్ని విడదీస్తే?
పరో + ఉపకారం
పర + ఉపకారం
పర + ఓపకారం
పరు + ఉపకారం
Answers
Answered by
1
Answer:
- పిసినారి. మిత్ర బేధం. విశేషణ పూర్వ పదం
Similar questions