History, asked by borravikram123, 6 months ago

ఆ కింద ఇచ్చిన దానికి గురిపడి పొలాన్ని చేయంలో గుర్తించి అరుంది
1. పంజరం నుండి బయటిన గడ్డలా ఆకాశంలోకి ఎగించు,
2. భారత భూమి పై పంబువాళ్ళు పాలన అంతముగర్పినాడు.
2. పరాజమంలో వెలిగిన దీపం
మూడు రంగులు జెండాను సజీస్తునాలను
సీనురచన​

Answers

Answered by lostgirl0
0

Explanation:

ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో ఈ కింది ఐదు చట్టాలనూ తెస్తున్నారు:

ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్ 2020

ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ది ఫోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిల్ 2020

ది తెలంగాణ పంచాయితీ రాజ్ ఎమెండ్మెంట్ బిల్ 2020

ది తెలంగాణ మునిసిపల్ లాస్ ఎమెండ్మెంట్ బిల్ 2020 (జీహెచ్ఎంసీ చట్టం ప్రత్యేకంగా ఉంటుంది, అది ఐదవది)

పేరుకు ఐదు చట్టాలు ఉన్నా, వీటన్నటి లక్ష్యం ఒకటే అన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ చట్టాలు ప్రవేశపెట్టాక వాటి గురించి ఆయన శాసన సభకు వివరించారు. ''(భూ నిర్వహణలో) సరళీకృత, అవినీతి రహిత, బలహీనులకు మేలు చేసే విధంగా రూపొందించిన చట్టం ఇది. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇవాళ అంత సంతోషంగా ఉన్నాను.'' అన్నారు కేసీఆర్.

తెలంగాణలో మొత్తం 1 లక్షా 12 వేల చదరపు కిలోమీటర్ల భూమి, అంటే సుమారు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.55-1.6 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి, 66.56 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది. మిగతా రకరకాలు అంటే ప్రభుత్వ భూమి, గ్రామ కంఠాలు, పట్టణాల కింద, ప్రజా ఉమ్మడి ఆస్తుల కిందా ఉంది.

తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?

స్టాకర్‌వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్

Similar questions