India Languages, asked by latha91, 6 months ago

1) సంపద” పదానికి అర్థాన్ని గుర్తించండి

2)బానిసతనం” పదానికి అర్థాన్ని గుర్తించండి​

Answers

Answered by sarithajulakanti112
2

Answer:

1. సంపద అనగా డబ్బు, బంగారం.

2. బానిసతనం అనగా ఒకరి కింద ఇష్టం లేకుండా పనిచేయడం, జీవించడం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చేశారు. ఇప్పుడు మనం స్వేచ్ఛ జీవులం.

Explanation:

HOPE IT WILL HELPFUL TO YOU...☺️

THANK YOU...✍️✍️

Similar questions