: ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి
1. దళితుల అభివృద్ధికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషిని తెలపండి.
2. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు.
3. చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి?
4. మూఢనమ్మకాలు పారద్రోలడానికి మీరు ఏం చేయగలరు?
భాగ్యోదయం పాఠానికి సంబంధించిన వర్క్ షీట్ ను పంపించడం జరిగింది. సమాధానాలు రాసి పంపండి.
Answers
Answered by
3
Answer:
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.
భాగ్యరెడ్డివర్మ
Bhagya Reddy Verma.jpg
జననం
మే 22, 1888
మరణం
ఫిబ్రవరి 18, 1939
హైదరాబాద్, తెలంగాణ
మరణానికి కారణం
క్షయవ్యాధి
వృత్తి
ఆది ఆంధ్ర సభ స్థాపకుడు
సంఘ సంస్కర్త
తల్లిదండ్రులు
మాదరి వెంకయ్య (తండ్రి)
రంగమాంబ (తల్లి)
Similar questions
Social Sciences,
3 months ago
Science,
3 months ago
Social Sciences,
6 months ago
Biology,
11 months ago
Math,
11 months ago
English,
11 months ago