క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు
రాసి , సమాసం పేరు వ్రాయుము.
1 తల్లి దండ్రులు =
2. చదువుసంధ్యలు =
Answers
Answered by
2
Answer:
1. తల్లియును, త్రండియును= ద్వoద్వ సమాసం
2. చదువును, సంధ్యయును= ద్వoద్వ సమాసం
Similar questions