English, asked by marcherlasriharsha, 10 months ago

1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు.
2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు.
కడుపునిండా రాగాలు.
3. ఇంట్లో మొగ్గ, బయట పూవు.
4. ఎండిన బావిలో పిల్లల గంతులు.
5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది.
6. అంగుళం గదిలో అరవై మంది నివాసం.
7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు.
8.
కోస్తే తెగదు. కొడితే పగలదు.
9. కన్ను ఉన్నా తల లేదు.
10.
చారెడు కుండలో మానెడు పగడాలు.
11. చుట్టింటి లోపలికి దారే లేదు.
12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది.
13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది.
14. బక్కవాడికి బారెడు చొక్కా.
15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని
దొరలు.

Answers

Answered by santoshkr0546
0

Answer:

what is the question

which language is given

Similar questions