India Languages, asked by kushboosinha3804, 10 months ago

పొడుపు కథ:1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. 2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. 3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. 4. ఎండిన బావిలో పిల్లల గంతులు. 5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది. 6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. 7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. 8. కోస్తే తెగదు. కొడితే పగలదు. 9. కన్ను ఉన్నా తల లేదు. 10. చారెడు కుండలో మానెడు పగడాలు. 11. చుట్టింటి లోపలికి దారే లేదు. 12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. 13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. 14. బక్కవాడికి బారెడు చొక్కా. 15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. జవాబులు కనుక్కోగలరేమో ప్రయత్నించండి.. ​

Answers

Answered by labanskumar
0

1. stars

2.Flute

12.Air

Hey iam a Telugu firend.

MARK AS BRAINLIST ✌️❤️✌️❤️

Hey tell the answers.

Leave A THANKS ♥️

Answered by suggulachandravarshi
1

Answer:

హలో!

పొడుపుకథలకు సమాధానాలు:-

  1. నక్షత్రాలు.
  2. మురళి.
  3. గొడుగు.
  4. పేలాలు.
  5. గొంగలి పురుగు.
  6. అగ్గిపెట్టె.
  7. సూర్యుడు, చంద్రుడు.
  8. వజ్రం.
  9. సూది.
  10. దానిమ్మపండు
  11. గుడ్డు.
  12. వాసన.
  13. అరటి పండ్లు.
  14. బట్టల హ్యాంగర్ / దిష్టిబొమ్మ.
  15. సీతాఫలం.

నా మాధానం నీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను..❣️❣️

Similar questions