World Languages, asked by garalapativenkatesh, 11 months ago

*రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.,*

1) ........... తింటే ఆరోగ్యంగా ....... తాము.
2)లతా! నా ........ ఎక్కడుందో ........
3) అమ్మ ఆ ....... లోని గవ్వలు ..........
4)ఆ చెట్టు ......... ఈ చెట్టువేరు ......... గా ఉన్నాయి
5)........... ని అడగనిదే నా స్కూటర్ .........ను
6)............ బడిన ఇంట్లో పాటలు ..........తున్నారేంటి
7) ............ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ...........
8) ఈ ........ తీసుకెళ్లి .......... దిక్కు ఇంట్లో ఇవ్వు
9)............ గా ఉన్నచోట ఈ వేప ......... వేయండి
10)ఆ ........... గిన్నెలోనే ........ సంకటి తీసుకురా​

Answers

Answered by UsmanSant
11

*రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి. అవి:

1) ....పెరుగు....... తింటే ఆరోగ్యంగా ...పెరుగు.... తాము.

2)లతా! నా ....చెప్పు.... ఎక్కడుందో ......చెప్పు..

3) అమ్మ ఆ ....... లోని గవ్వలు ..........

4)ఆ చెట్టు ......వేరు... ఈ చెట్టువేరు ..వేరు....... గా ఉన్నాయి

5)........అమ్మ... ని అడగనిదే నా స్కూటర్ .....అమ్మ....ను

6)........పాడు.... బడిన ఇంట్లో పాటలు ....పాడు......తున్నారేంటి

7) .......నూరు..... ఉల్లిగడ్డలు రోట్లో వేసి .......నూరు....

8) ఈ ......ఉతరం .. తీసుకెళ్లి .....ఉతరం..... దిక్కు ఇంట్లో ఇవ్వు

9)....మడి గా ....... గా ఉన్నచోట ఈ వేప ......మడి... వేయండి

10)ఆ .....రాగి...... గిన్నెలోనే .....రాగి... సంకటి తీసుకురా

Answered by poojan
1

రెండు ఖాళీలలో ఒకే జవాబులు

1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము

3. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు

4. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి

5 .అమ్మని అడగనిదే నా స్కూటర్ అమ్మను

6. పాడు బడిన ఇంట్లో పాటలు పాడుతున్నారు ఏంటి

7. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు

8. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు

9. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి

10. ఆ రాగి గిన్నె లోని రాగి సంకటి తీసుకుకరా

Learn more :

1. వీరి తల్లుల పేర్లు చెప్పగలరా ?

https://brainly.in/question/17316211

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

https://brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

https://brainly.in/question/16442994

Similar questions