ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి.1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర3.కాగితం చుడితే వచ్చే కూరగాయ4 సమస్యలలో వున్న కూరగాయ5.రెండు అంకెతో వచ్చే కూరగాయ6.దారి చూపించే కూరగాయ(దుంప)7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ8.కఫ్టాలలో వున్న కూరగాయ9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర10.సగంతో మొదలయ్యే కూరగాయ11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర12.వనంలో వున్న ఆకుకూర13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ16.జలచరంతో వున్న కూరగాయ
Answers
Answered by
1
Answer:
1.gongoora
2.chukkakoora
3.potlakaaya
4.chikkudikaaya
5.dondakaaya
6.beetroot
7.keera
8.onion
9.bachalakoora
10.aratikaaya
11.kottimeera
12.thotakoora
13.karivepaaku
14.cabbage
15.carrot
16.sorakaaya
Similar questions