India Languages, asked by dilipreddy80, 11 months ago

కింది పదాలలో దాగున్న మరో పదాన్ని కనుక్కోండి.
ఉదాహరణ: మరణంలో యంత్రం- మర
1. “తామర"లో నక్షత్రం-
2. "ఆకలి"లో భార్య
3. "వందనం”లో అడవి-+
4 "కలవరం"లో స్వప్నం-
5. "ఆవాలు"లో స్త్రీని సూచించే పదం-
6. "పాపము" లో సర్పం-
7. "జాబిలి" లో దయ-
8. "శనగ"లో ఆభరణం -
9. “ఇంధనం"లో సంపద -
10. "కావరం"లో ఓ రుచి -

Answers

Answered by poojan
0

పదాలలో దాగున్న మరో పదం :

1. “తామర"లో నక్షత్రం :- తార

2. "ఆకలి"లో భార్య  :- ఆలి

3. "వందనం”లో అడవి :- వనం

4 "కలవరం"లో స్వప్నం :- కల

5. "ఆవాలు"లో స్త్రీని సూచించే పదం :- ఆలు

6. "పాపము" లో సర్పం :- పాము

7. "జాబిలి" లో దయ :- జాలి

8. "శనగ"లో ఆభరణం :- నగ

9. “ఇంధనం"లో సంపద :- ధనం

10. "కావరం"లో ఓ రుచి :- కారం

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions