కింది పదాలలో దాగున్న మరో పదాన్ని కనుక్కోండి.
ఉదాహరణ: మరణంలో యంత్రం- మర
1. “తామర"లో నక్షత్రం-
2. "ఆకలి"లో భార్య
3. "వందనం”లో అడవి-+
4 "కలవరం"లో స్వప్నం-
5. "ఆవాలు"లో స్త్రీని సూచించే పదం-
6. "పాపము" లో సర్పం-
7. "జాబిలి" లో దయ-
8. "శనగ"లో ఆభరణం -
9. “ఇంధనం"లో సంపద -
10. "కావరం"లో ఓ రుచి -
Answers
Answered by
13
- తార
- ఆలి
- వనం
- కల
- ఆలు
- పాము
- జాలి
- నగ
- ధనం
- కారం
hope this answers helps u if yes then follow me
Answered by
16
Answer:
- mara
- kali
- danam
- varam
- vaalu
- paapa
- bili
- naga
- danam
- varam
Please mark brain list answer plzzzzz✌✌✌✌✌✌✌
nenu kuda telugu vadine
Similar questions