జవాబులు 'కృ ' తో మొదలవ్వాలి
*****************************
1. సంగీత ప్రధాన మైన రచన
2. వ్యవసాయదారుడు
3. ఒక నక్షత్రం
4. పాండవుల పట్టమహిషి
5. జైలు
6. కత్తి
7. చేసిన మేలు తెలిసిన వాడు
8. చేసిన మేలు మరచిన వాడు
9. జాలి కలిగిన వాడు
10. ధన్యుడు
11. యుగాలలో మొదటిది
12. కల్పితం
13. దయ
14. చిక్కిపోవటం
15. జింకచర్మం
16. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం
17. నల్లత్రాచు
18. గట్టి నిర్ణయం
19. గెలుపొందిన వాడు
20. పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజులు
Answers
జవాబులు 'కృ ' తో మొదలవ్వాలి
1. సంగీత ప్రధాన మైన రచన :- కృష్ణ రజని
2. వ్యవసాయదారుడు :- కృషికుడు, కృషాణుడు, కృషీవలుడు
3. ఒక నక్షత్రం :- కృత్తిక
4. పాండవుల పట్టమహిషి :- కృష్ణ (ద్రౌపది)
5. జైలు :- కృష్ణజన్మస్థానము
6. కత్తి :- కృపాణము, కృపాణి, కృపాణిక
7. చేసిన మేలు తెలిసిన వాడు :- కృతజ్ఞతాబలుడు, కృతజ్ఞుడు
8. చేసిన మేలు మరచిన వాడు :- కృతఘ్నుడు
9. జాలి కలిగిన వాడు :- కృపాణత్వుడు
10. ధన్యుడు :- కృతకృత్యుడు, కృతార్థుడు, కృతి
11. యుగాలలో మొదటిది :- కృతయుగం
12. కల్పితం :- కృత్రిమ
13. దయ :- కృప
14. చిక్కిపోవటం :- కృశించు
15. జింకచర్మం :- కృష్ణాజినము
16. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం :- కృష్ణ భగవానుడు
17. నల్లత్రాచు :- కృష్ణసర్పము
18. గట్టి నిర్ణయం :- కృతనిశ్చయము
19. గెలుపొందిన వాడు :- కృతార్థుడు
20. పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజులు :- కృష్ణ పక్షం
Learn more :
1. “ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి. 1.ఆకు, సేన 2.గొంతు...
brainly.in/question/17342729
2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...
brainly.in/question/16564851