1. గీత బజారుకు వెళ్ళి , కూరగాయలు కొన్నది .
పై వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా రాయండి.
2. ఖగము అర్థం రాయండి ?
3. తల్లీదండ్రులు ఏ సమాసం ?
4. కీర్తి - వికృతి రాయండి ?
III.1. మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడతారు ? 2M
2. ఆయత ______ బయోరుహననా ! పద్యం , భావం రాయండి ? 3M
3. ఇతిహాస కవిత గూర్చి రాయండి?
Answers
Answered by
2
- గీత కూరగాయలు బజారుకు వెళ్ళి కొన్నది .
- బాణం
- ద్వంద్వ సమాసము
- అపకీర్తి
Answered by
2
- గీత బజారుకు వెళ్ళింది . గీత కురాగాయలు కొన్నది
- దీని answer bird
- ద్వంద్వ సమాసం
- కీతి అనుకుంటా ....
Inthe telsu.......
Similar questions