India Languages, asked by reddysreenath36, 10 months ago

సొంతవక్యలు
1) మురిసిపో వు
2) మానవత్వం
3) గొప్పలు

Answers

Answered by neelaaruna2020
8

Answer:

మురి సిపోవు :: మా అమ్మా నేను పరిక్షలో పాస్ అయి నపుడు మురిసిపోతుంధి .

sorry mate I know only first one

Answered by Anonymous
10

1) మరిసిపోవుట :- ఇంత కవితాత్మకంగా మేఘ సందేశం పంపితే మురిసిపోకుండా ఉండటం ఎలా.

2)మానవత్వం :- నేటి సమాజంలో మానవత్వం సన్నగిల్లుతుంది.

3)గొప్పలు :- గొప్పలు చెప్పేవారంటే నాకు చెడ్డ చిరాకు.

Similar questions