1) చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
2) త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి?
3) కమలాకరుని స్వభావం ఎటువంటిది?
4) చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
in English
1) To what does the poet compare the illiterate?
2) What are the feelings of Trivikrama towards education?
3) What is the nature of Kamalakar?
4) Write in anticipation of the difficulties that will arise if you do not study.
plz any give me answer in Telugu or English
Attachments:

Answers
Answered by
2
Answer:
poet compared illiterate people as buffellows
Answered by
36
Explanation:
1 . చదువు నిర్వాని వారిని కవి మూడుగుపోవుతో పోల్చాడు ఇంకా తోక లేని ఎదుట సమానం చేసి చెప్పుడు.ఎందుకుఅంతే మూఫుగుపువ్వు చూడడానికి ఎంత అందంగా ఉన్న సువాసనలు ఇవ్వదు , అందుకే దానిని ఎవరూ ఇష్టపడరు . అందుకే కవి మూడుగుపువ్వుతో పోల్చాడు..
2 . త్రివిక్రమునకు చదువు పట్ల అస్సలు ఇష్టం ఉండేది కాదు.
3. కమలకరుడు అనగా జలాశయం లాగా నిశ్శబ్దం గా ఉండేవాడు.
4 . చదువు రాకపోతే చాలా కష్టాలు ఉంటాయి :-
- చదువు రాకపోతే మనల్ని ఎవరు పాటించుకోరు.
- మనం చదువుకోకపోతే ఇంకో ఉరికి కూడా వెళలేము.
- చుదువు లేకపోతే మూడుగుపువ్వుతో లేదా తల, తోక లేని ఎదుతో పోలుస్తారు
కాబట్టి మనం చదువుకోవాలి.......
హలో నేను తెలుగు వాడినే దాయచేసు నా సమాధానాన్ని brainliest గా చేసి నను follow చేయగలరని మనవి
Similar questions
Hindi,
5 months ago
English,
5 months ago
World Languages,
5 months ago
Math,
11 months ago
Social Sciences,
11 months ago
Biology,
1 year ago