India Languages, asked by adityasinguri, 8 months ago

1. బొమ్మను చూడండి, వాళ్ళు ఏం
చేస్తున్నారు?
2. అట్లా చెత్తను ఎత్తిపోసే వారు
లేకుంటే ఏమవుతుంది?
3. ఇట్లా మనకు సేవలు చేసేవారు
ఇంకా ఎవరెవరున్నారు? వారి
గొప్పదనమేమిటి?
8th class Telugu 4 lesson if any one have work book plz send the pic ​

Answers

Answered by psamayamantri
4

Answer:

1 వారు చెత్త ఎత్తుతున్నారు.

2 అందరికీ రోగాల పాలిట పడతారు.

3 డాక్టరు రోగాలు తగ్గిస్తారు

ఉపాధ్యాయులు చదువు చెప్తారు

Explanation:

HERE is your answer

Attachments:
Similar questions