India Languages, asked by sanjeethasatya, 5 months ago

1) భారతమును సంస్కృతములో రచించిన దెవరు?
2) కవిత్రయమనగా ఎవరు? వారి బిరుదములు ఏవి?
3) ఆంధ్ర భారతమునందు ఏయే పర్వాలను ఎవరెవరు రచించిరి?
4) భారతము ఏమని ప్రశంసించబడుచున్నది?
5) భారతాంధీకరణలో నన్నయ చూపిన లక్షణములు ఎన్ని? అవి ఏవి ?
(pls tell the answer not replying me )​

Answers

Answered by Anonymous
0

  1. భారతమును గణేషుడు (వినాయకుడు) లిఖించారు, వ్యాసుడు రచించారు
Similar questions