క్రింది వాటిలో ఏది సప్తమీ తత్పురుష సమాసం?
1 వంట కట్టెలు
2.దేశ భక్తి
3.రామబాణం
Answers
Answered by
24
Explanation:
దేశ భక్తి (దేశము నందు భక్తి) = తత్పురుష సమాసం
Similar questions