India Languages, asked by latha91, 3 months ago

1)బానిసతనం” పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

2(సముద్రం” పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

3)“కపులు” పదానికి అర్థం గుర్తించండి.​

Answers

Answered by sarithajulakanti112
2

Answer:

1.బానిసతనం = బానకడుపు, బానసం, బానిసతత్వపు బుద్ధి.

2. సముద్రం = అబ్ది, జలనిధి, సాగరము, మున్నీరు, కడలి.

3. కపులు = అనగా కప్ప.

Explanation:

Hope it will helpful to you..☺️

Thank you.... ✍️

Similar questions