ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి ! 1. పవిత్రమయిన ఆకు 2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు. 3. శివునికి ఇష్టమయిన ఆకు. 4. బుట్టలు అల్లుకునే ఆకు. 5. అతి చిన్న ఆకు. 6. చేతికి పెట్టుకునే ఆకు. 7. భోజనానికి ఆకు. 8. వండినా ఆకారం మార్చుకోని ఆకు. 9. శుభసంకేతం ఈ ఆకు. 10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు. 11. పురిటల స్నానానికి వాడే ఆకు. 12. దురదలు తెచ్ఛే ఆకు. 13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు. 14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు. 15. పువ్వులలో వినియోగించే ఆకు. 16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు. 17. కృష్ణుడు శయనించే ఆకు. 18. సామెత కు ప్రీతి ఈ ఆకు. 19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు. 20. గణేశుని ప్రీతి ఈ ఆకు. 21.కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు. 22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు. 23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు. 24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు. 25. మాసాలలో వాడే ఆకు.
Answers
1. పవిత్రమయిన ఆకు - తులసి 2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు తమలపాకు
3. శివునికి ఇష్టమయిన ఆకు బిల్వపత్రం .
4. బుట్టలు అల్లుకునే ఆకు.
5. అతి చిన్న ఆకు చింతాకు .
6. చేతికి పెట్టుకునే ఆకు.
7. భోజనానికి ఆకు - అరిటాకు .
8. వండినా ఆకారం మార్చుకోని ఆకు.
9. శుభసంకేతం ఈ ఆకు - మావిడకు
10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు తమలపాకు
11. పురిటల స్నానానికి వాడే ఆకు - వావిలకు
12. దురదలు తెచ్ఛే ఆకు - దురదగూన్టాకు
13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు జిల్లేడు
14. ఈ ఆకు ఈన�లను కూడా వాడతారు ఈత ఆకు.
15. పువ్వులలో వినియోగించే ఆకు - మరువం.
16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు వీపకు.
17. కృష్ణుడు శయనించే ఆకు - వాతాపాతరం
18. సామెత కు ప్రీతి ఈ ఆకు. కంద
19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు. - చిక్కుడు ఆకు
20. గణేశుని ప్రీతి ఈ ఆకు. గరిక 21.కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు. తమలపాకు
22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు. అత్తి
23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు. కరివేపకు
24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు. గుంటగులగర
25. మాసాలలో వాడే ఆకు బిర్యనీ ఆకు.
Answers are :
1. పవిత్రమయిన ఆకు :- తులసి ఆకు
2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు :- మామిడాకు, తమలపాకు
3. శివునికి ఇష్టమయిన ఆకు :- బిల్వపత్రం
4. బుట్టలు అల్లుకునే ఆకు :- తాటి ఆకు
5. అతి చిన్న ఆకు :- చింతాకు
6. చేతికి పెట్టుకునే ఆకు :- గోరింటాకు
7. భోజనానికి ఆకు :- విస్తరాకు, అరిటాకు
8. వండినా ఆకారం మార్చుకోని ఆకు :- కరివేపాకు
9. శుభసంకేతం ఈ ఆకు :- మామిడాకు
10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు :- తమలపాకు
11. పురిటల స్నానానికి వాడే ఆకు :- వేపాకు
12. దురదలు తెచ్ఛే ఆకు :- దురదగుంటాకు
13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు :- జిల్లేడాకు
14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు :- ఈత ఆకు, కొబ్బరి ఆకు
15. పువ్వులలో వినియోగించే ఆకు :- మరువం
16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు :- వేపాకు
17. కృష్ణుడు శయనించే ఆకు :- వటపత్రం, మర్రిఆకు
18. సామెత కు ప్రీతి ఈ ఆకు :- చింతాకు
19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు :- చిక్కుడాకు
20. గణేశుని ప్రీతి ఈ ఆకు :- గరిక
21. కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు :- బచ్చలాకు
22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు :- అత్తి పత్తి
23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు :- తిప్పసార
24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు :- గుంట గలిజేరు, మందార ఆకు
25. మాసాలలో వాడే ఆకు :- బిర్యానీ ఆకు
Learn more :
1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి 1.salt 2.free...
https://brainly.in/question/18265459
2. ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి 1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర...
https://brainly.in/question/16448478