CBSE BOARD X, asked by vikaskadam4005, 11 months ago

1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3.కాగితం చుడితే వచ్చే కూరగాయ 4 సమస్యలలో వున్న కూరగాయ 5.రెండు అంకెతో వచ్చే కూరగాయ 6.దారి చూపించే కూరగాయ(దుంప) 7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ 8.కఫ్టాలలో వున్న కూరగాయ 9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర 10.సగంతో మొదలయ్యే కూరగాయ 11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర 12.వనంలో వున్న ఆకుకూర 13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర 14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ 15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ 16.జలచరంతో వున్న కూరగాయ

Answers

Answered by madhuanivilla
22

Answer:

జవాబులు:

1. గోంగూర

2. చుక్క కూర

3. పొట్ల కాయ

4. చింత కాయ

5. దోసకాయ

6. బీట్ రూట్

7. కీరా దోస

8. చిక్కుడు కాయ

9. బచ్చలి

10. అరటి కాయ

11. కోడి జుట్టు ఆకు

12. తోట కూర

13. కరివేపాకు

14. క్యాబేజ్

15. క్యారట్

16. చేమ దుంప,సొర కాయ

Explanation:

Answered by munnahal786
1

Answer:

ప్రశ్న ఆకుకూరలు మరియు కూరగాయలకు సంబంధించినది మరియు సరైన సమాధానాలు:

1.గో అనే ప్రారంభ పదాన్ని కలిగి ఉన్న ఆస్పరాగస్ పేరు : గోంగూర

2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుపచ్చ రంగు: చుక్కకూర  

3.కాగితం కవర్ కూరగాయలు: చుక్కకూర  

4.4 సమస్యలలో వున్న కూరగాయ :- చిక్కుడుకాయ  

5.రెండు అంకెతో వచ్చే కూరగాయ :- దోసకాయ  

6..దారి చూపించే కూరగాయ(దుంప) : బీట్రూట్  

7..తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ: కీరా దోసకాయ

8.కఫ్టాలలో వున్న కూరగాయ : చింత చిగురు  

9.పిల్లలతో ఆస్పరాగస్ : బచ్చలికూర

10.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర: అరటికాయ  

11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర : గోంగూర / కొయ్య తోటకూర

12.వనంలో వున్న ఆకుకూర  : తోటకూర  

13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర :- కరివేపాకు  

14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ :- టమాటో  

15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ :- క్యారెట్  

16.జలచరంతో వున్న కూరగాయ :- సొరకాయ

Similar questions