ఈ క్రింది పురాణ పురుషుల సతులెవ్వరు?
1. పాండురాజు
2. దక్షుడు
3. శివుడు
4. విశ్వకర్మ
5. బలరాముడు
6. బ్రహ్మదేవుడు
7. వేంకటేశ్వరుడు
8. శంతనుడు
9. నలుడు
10. హరిశ్చంద్రుడు
11. వశిష్ఠుడు
12. దుర్యోధనుడు
13. బలి
Answers
పురాణ పురుషుల సతులు :
1)పాండురాజు భార్య కుంతీ, మాద్రి.
2) దక్షుడి భార్య ప్రసూతి, పంచజని.
3) శివుడి భార్య గంగ, పార్వతి.
4) విశ్వకర్మ భార్య గాయత్రి.
5) బలరాముని భార్య రేవతి.
6) బ్రహ్మ దేవుని భార్య సరస్వతి.
7)వెంకటేశ్వరుని భార్య పద్మావతి (అలివేలుమంగ), భూదేవి.
8) శంతనుడు భార్య గంగ, సత్యవతి.
9) నలుడి భార్య దమయంతి.
10) హరిశ్చంద్రుడి భార్య శైవ్య.
11) వశిష్టుడి భార్య అరుంధతి.
12) దుర్యోధనుడి భార్య భానుమతి.
13) బలి భార్య వింధ్యావలి.
Learn more :
1. రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)...
brainly.in/question/17212644
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
Answer:
ఈ క్రింది పురాణ పురుషుల సతులెవ్వరు?
1. పాండురాజు
2. దక్షుడు
3. శివుడు
4. విశ్వకర్మ
5. బలరాముడు
6. బ్రహ్మదేవుడు
7. వేంకటేశ్వరుడు
8. శంతనుడు
9. నలుడు
10. హరిశ్చంద్రుడు
11. వశిష్ఠుడు
12. దుర్యోధనుడు
13. బలి
Explanation: