కింది పదాలను విడదీయండి సంధి పేరు రాయండి.
1.పోయినాడంటే =
2.ఏమని =
3.కాదనుకున్నాడు =
4.పిల్లలందరూ =
Answers
Answered by
17
Answer:
అకార సంధులు
Explanation:
1.పోయినాడంటే = పోయినాడు + అంటే
2.ఏమని = ఏమి + అని
3.కాదనుకున్నాడు = కాదు + అనుకున్నాడు
4.పిల్లలందరూ = పిల్లలు + అందరూ
Similar questions
Math,
5 months ago
Business Studies,
5 months ago
Chemistry,
10 months ago
Political Science,
10 months ago
Math,
1 year ago
English,
1 year ago
Math,
1 year ago