సమాధానములు సరిపోయాయి కదా. చూడండి ✍️✍️
1.కాబట్టి = *కనుక*
2.కంటివ్యాధి = *కలక*
3.బంతి = *కందుకం*
4.ఇంటికుండేది = *కిటికి*
5.చిరునిద్ర = కునుకు
6.ఒయ్యారము = కులుకు
7.ముల్లు = కంటకం
8.బంగారు = కనక
9.రవిక = కంచుకం
10.ఒకమూలిక; దగ్గుకు వాడుతుంటారు = కరక
11.అగడ్త,కాలువ వంటిది = కందకం
12.కుండ = గరగ
13.తామర = జలజ
14.ఒక కాయగూర = టమాట
15.నాట్యం, కపట ప్రవర్తన = *నటన*
16.కన్ను = నయన
17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని = *బడబ*
18.శరీరభాగం = ముఖము
19.పుష్కలము = *విరివి*
20.వస్త్రం = వలువ
21.ఒకరుచి = పులుపు
22.ఇంద్రుని ఉద్యానవనం = నందనం
23.కాంతి = మిసిమి
24.చిన్నపిడత = గరగ
25.సంతోషము /సంతసం = ముదము
26.కుప్ప,ప్రోగు = *కురుకు*
27.పిడక కాల్చిన బూడిద గడ్డ = *కచ్చిక*
28.గుండ్రము,వర్తులము = *వట్రువ*
29.ప్రక్కవైపు = *సరస*
30. బతుకమ్మను ఈపూలతో చేస్తారు = *గునుగు*
Answers
Answered by
0
Answer:
yes.......... it's right
Similar questions