India Languages, asked by MunukuntlaBhuvana, 6 months ago

కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో సొంతవాక్యాలు రాయండి 1)మనిషి,2) పక్క,3) కోరిక,4) తల్లి ​

Answers

Answered by sravyagaddam27
0

Answer:

మానవుడు:ఎవరయితె కష్టం చేసి బ్రతుకుతరొ వారినే మనిషి అంటారు.

పక్క:ప్రక్కన,పడక:చీకటి పదినప్పుదు పడుకోవడానికి ఉపయొగపదెది.

కోరిక:ఆశ:ఏదైనా కావాలీ అని కోరుకోవడం.

తల్లి,అమ్మ,మాతా, మత్రుమూర్తి:కని పెంచి కంటికి రెప్పలా కాపాదుకునె దైవం అమ్మ.

Explanation:

పైన ఇచ్చాను

Similar questions