India Languages, asked by MunukuntlaBhuvana, 5 months ago

కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో సొంతవాక్యాలు రాయండి 1)మనిషి,2) పక్క,3) కోరిక,4) తల్లి ​

Answers

Answered by sarithajulakanti112
5

Answer:

మనిషి :- మానవుడు, మాటలు వచ్చే జీవి కేవలం మనిషి మాత్రమే..

పక్క :- ప్రక్కన, పడక, చీకటి పడినప్పుడు పడుకోవడానికి ఉపయోగ పడుతుంది..

కోరిక :- ఆకాంక్ష, ఆశ, నాకు డాక్టర్ కావాలని ఉంది ఇదే నా కోరిక..

తల్లి :- అమ్మ, మాత, చిన్నపుడు నాకు వెన్నెలలో గోరుముద్దలు తినిపించింది మా అమ్మ..

there is your answer... ☝️☝️

I hope u understand.. and i think it is helpful to you!!

Similar questions