World Languages, asked by sanjeethasatya, 6 months ago

ఉ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
1) బంగారం
2) క్రీడ
3) రైతు
4) విద్యాలయం​

Answers

Answered by lasya60
1

Explanation:

1.పసిడి, పుత్తడి, కాంచనం

2.ఆట

3.కర్షకుడు, హాలికుడు

4.పాఠశాల, బడి

Similar questions