India Languages, asked by seetharam9866, 1 day ago

ఆగమము అంటే ఏమిటి?
1)మిత్రుని వలె వచ్చి‌‌‌‌‍‍‍ చేరేది
2)శత్రువు వలె వచ్చి‌‌‌‌‍‍‍ చేరేది
3)శత్రువు వలె రానిది
4)ఏది కాదు​

Answers

Answered by Anonymous
1

భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.

I not know this language

I don't know the answer is right .

Answered by avigyabarde88888888
3

శత్రువు వలె వచ్చి‌‌‌‌‍‍‍ చేరేది

Similar questions