India Languages, asked by CopyThat, 5 months ago

అర్థాలు:
1. అపార్థం
2. ఈ దఫా
3. ఆశ్చర్యపోయింది
4. మోసం
5. నొక్కి చూద్దామని
పర్యాయ పదాలు:
1. కన్నం
2. కథ
3. దశ
4. రంధ్రం

Answers

Answered by Kaytlyn
1

ప్రశ్న :-

అర్థాలు రాయండి :-

అపార్థం

ఈ దఫా

ఆశ్చర్య పోయింది

మోసం

నొక్కి చూద్దామని

పర్యాయపదాలు రాయండి :-

కన్నం

కథ

దశ

రంధ్రం

✈️ జవాబు :-

అర్థాలు రాయండి :-

అపార్థం :- తప్పుగా అర్థం చేసుకోవటం (Misunderstanding)

ఈ దఫా :- ఈ మధ్య (These days)

ఆశ్చర్య పోయింది :- ఆశ్చర్యానికి గురి అయ్యింది. (Suprised)

మోసం :- ద్రోహం (Cheat)

నొక్కి చూద్దామని :- ఒత్తి చూద్దామని (Tried to touch and see)

పర్యాయపదాలు రాయండి :-

కన్నం :- బొరియ, రంధ్రం

కథ :- గాథ, చరిత్ర, వృత్తాంతం

దశ :- దిక్కు, కాష్ఠ

రంధ్రం :- కన్నం, బొరియ

_______________________

Hope it helps you :)

{\mathbb{\colorbox {orange} {\boxed{\boxed{\boxed{\boxed{\boxed{\colorbox {lime} {\boxed{\boxed{\boxed{\boxed{\boxed{\colorbox {aqua} {Kaytlyn}}}}}}}}}}}}}}}

Similar questions