English, asked by DvDeora3611, 10 months ago

భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు:1. సర్పయాగం చేసినవాడు?2. అభిమన్యుని కొడుకు?3. సూర్యుని రథసారథి?4. గరుత్మంతుని తండ్రి?5. వ్యాసుని తల్లిదండ్రులు?6. శుక్రాచార్యుని అల్లుడు?7. దుష్యంతుని తల్లిదండ్రులు?8. భరతుని మరోపేరు?9. భీష్ముని మరోపేరు?10. పాండురాజు నాన్నమ్మ?11. గాంధారి తండ్రి పేరు?12. కుంతీదేవి అన్నయ్య?13. వసుసేనుడు ఎవరు?14. ద్రోణాచార్యుని గురువులు?15. ఏకలవ్యుని తండ్రి పేరు?16. కమలపాలిక ఎవరు?17. యాజ్ఞసేని సోదరుడు?18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు?19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి?20. అశ్వత్థామ తల్లి పేరు?​

Answers

Answered by DrRamprasadKesiraju
8

Answer:

Explanation:

*ఈరోజు....మహాభారతం నుండి కొన్ని ప్రశ్నలు:* *ప్రయత్నించండి*

1. *సర్పయాగం చేసినవాడు?*

జనమేజయిడు

2. *అభిమన్యుని కొడుకు?*

పరీక్షిత్తుడు

3. *సూర్యుని రథసారథి?*

అనూరుడు

4. *గరుత్మంతుని తండ్రి?*

కశ్యప ప్రజాపతి

5. *వ్యాసుని తల్లిదండ్రులు?*

పరాశరుడు మత్యగంధి

6. *శుక్రాచార్యుని అల్లుడు?*

యయాతి

7. *దుష్యంతుని తల్లిదండ్రులు?*

ఇలియన, రితంతర

8. *భరతుని మరోపేరు?*

సర్వదమనుడు

9. *భీష్ముని మరోపేరు?*

దేవ వ్రతుడు

10. *పాండురాజు నాన్నమ్మ?*

సత్యవతి

11. *గాంధారి తండ్రి పేరు?*

సుబలుడు

12. *కుంతీదేవి అన్నయ్య?*

వసుదేవుడు

13. *వసుసేనుడు ఎవరు?*

కర్ణుడు

14. *ద్రోణాచార్యుని గురువులు?*

పరశురాముడు

15. *ఏకలవ్యుని తండ్రి పేరు?*

హిరణ్యధన్వుడు

16. *కమలపాలిక ఎవరు?*

హిడింబి

17. *యాజ్ఞసేని సోదరుడు?*

దుష్టద్యమ్నుడు

18. *ద్రౌపది, ధర్మరాజుల కొడుకు?*ప్రతివింద్యుడు

19. *అర్జునుడి భార్య ఉలూచి తండ్రి?*

కౌరవ్యుడు

20. *అశ్వత్థామ తల్లి పేరు?

కృపి

Answered by poojan
3

భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు యొక్క సమాధానాలు :

1. సర్పయాగం చేసినవాడు జనమేజయ మహారాజు.

2. అభిమన్యుని కొడుకు పరీక్షితుడు.

3. సూర్యుని రథసారథి అరుణుడు.

4. గరుత్మంతుని తండ్రి కశ్యప ప్రజాపతి.

5. వ్యాసుని తల్లిదండ్రులు పరాశర, సత్యవతి .

6. శుక్రాచార్యుని అల్లుడు యయాతి.

7. దుష్యంతుని తల్లిదండ్రులు రత్నప్రభ మహారాజు, లీలన.

8. భరతుని మరోపేరు సర్వదమన.

9. భీష్ముని మరోపేరు దేవ వ్రతుడు, గాంగేయుడు.

10. పాండురాజు నాన్నమ్మ గంగ, సత్యవతి.

11. గాంధారి తండ్రి పేరు సుబల మహారాజు

12. కుంతీదేవి అన్నయ్య వసుదేవుడు.

13. వసుసేనుడు కర్ణుడి కొడుకు.

14. ద్రోణాచార్యుని గురువులు పరశురాముడు.

15. ఏకలవ్యుని తండ్రి పేరు హిరణ్యధన్వుడు.

16. కమలపాలిక  హిడింబి.

17. యాజ్ఞసేని సోదరుడు దృష్టద్యుమ్నుడు.

18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు ప్రతివింధ్యుడు.

19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి కౌరవ్యుడు.

20. అశ్వత్థామ తల్లి పేరు కృపి.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

https://brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

https://brainly.in/question/788459

Similar questions