India Languages, asked by namrathachennarao, 10 months ago

*కింది హింట్ లతో సబ్బు ల పేర్లు చెప్పండి*

1 *ఓన్ విలేజ్*

2 *ఔషధ కలగలుపు*

3 *అదృష్టాలు*

4 *భాధ అన్నిటికి*

5 *అబ్బాయి జీవితం*

6 *కపోతం*

7 *ముత్యం*

8 *స్నానాల గది*

9 *కొట్టు..ఉరుకు*

10 *నా సూర్ గంధం*

11 *పాత వందనం*

*జాగృతికలం*​

Answers

Answered by bkrisheeth
10

Answer:

1.santoor 2. medimix 3.lux 4.cinthol 5.lifebuoy 6. dove 7. pears 8. 9. margo 10. mysore sandal 11.patanjali

Answered by poojan
1

*కింది హింట్ లతో సబ్బు ల పేర్లు చెప్పండి*

1 *ఓన్ విలేజ్* = సంతూర్

2 *ఔషధ కలగలుపు* = మెడిమిక్స్

3 *అదృష్టాలు* = లక్స్

4 *భాధ అన్నిటికి* = సింతాల్

5 *అబ్బాయి జీవితం* = లైఫ్ బాయ్

6 *కపోతం* = డవ్  

7 *ముత్యం* = పియర్స్

8 *స్నానాల గది* = హమామ్

9 *కొట్టు..ఉరుకు* =  మార్గో  

10 *నా సూర్ గంధం* = మైసూర్ సాండల్

11 *పాత వందనం* = పతంజలి

Learn more :

1. ఇంగ్లీషులో ఇచ్చిన వాటికి సరైన తెలుగు పేర్లు వ్రాయండి. గమనక : అన్నీ ఆడవాళ్ళ పేర్లే .... Eg: Daily = నిత్య(1) Line =(2) Dot =...

brainly.in/question/16219800

2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...

brainly.in/question/16564851

Similar questions