India Languages, asked by kandregula58, 7 months ago

మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి....
ఉదాహరణకు
--జు
రారాజు
1. _ _ యి.
2. _ _ పు.
3. _ _ ట
4. _ _ జీ
5. _ _ రం
6. _ _ నం
7. _ _ త్సుడు
8. _ _ ద్రీ
9. _ _ గం
10._ _ ధ
11. _ _ త
12. _ _ లు
13. _ _ లు
14. _ _ రము
15. _ _ జీ
16. _ _ యి
17. _ _ లీ​

Answers

Answered by kotaramana110
7

Answer:

1.పాపాయి

2.నునుపు

4.తాతాజీ

3.పాపట

15.నానాజీ

14.సంసారము

7.కాకుత్సుడు

6.గగనం

16.బాబాయి

12.పాపాలు

5.సంసారం

13.బాబాలు

11.మమత

8.సిసింద్రీ

10.వివిధ

17.తితిలీ(హిందీలో)

Explanation:

Answered by poojan
4

మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించడం  

1. _ _ యి :- పాపాయి

2. _ _ పు :- నునుపు

3. _ _ ట :- పాపాట / పాపిట  

4. _ _ జీ :- నానాజీ / తాతాజీ  

5. _ _ రం :- సంసారం / వావురం

 

6. _ _ నం :- గగనం

7. _ _ త్సుడు :- కాకుత్సుడు / భీభత్సుడు  

8. _ _ ద్రీ:- సిసింద్రీ

9. _ _ గం :- భూభాగం

10._ _ ధ :- వివిధ

11. _ _ త :- మమత

12. _ _ లు :- పాపాలు / బాబాలు

13. _ _ లు :- బాబాలు / పాపాలు

14. _ _ రము :- వావురము / సంసారము

15. _ _ జీ :- నానాజీ / తాతాజీ

16. _ _ యి :- పాపాయి / బాబాయి

17. _ _ లీ​ :- తితిలీ

Learn more :

1. “ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి.  1.ఆకు, సేన  2.గొంతు...

https://brainly.in/question/17342729

2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...

brainly.in/question/16564851

Similar questions