India Languages, asked by seenu9617, 7 months ago

ఈ రోజు మెదడుకు మేత. దయచేసి పూరించండి. 1బంగారం. ......డి. 2లోహము. ......డి. 3మాయా జాలం ......డి. 4శబ్దము. ......డి. 5కూరగాయ. .....డి 6దొంగతనం. ......డి. 7మనోవేదన. ......డి. 8దుకాణం. ......డి. 9ఆదాయం. .......డి. 10రద్దీ. .......డి. 11నోటిలోభాగం ......డి. 12పుష్పభాగం. .......డి. 13జలుబు వల్ల. ......డి. 14.తోడుగా. .......డి. 15మోసము. .......డి. 16నూర్చుట. ........డి. 17మార్చుట ........డి. 18 కలసివుండుట. .......డి. 19 ఉత్సహాం. ........డి. 20రాచుకొను. ........డి. *మూడు అక్షర పదాలే.*

Answers

Answered by hwisvsdvgrsnoofkg
6

Explanation:

1. పసిడి

2. ఇత్తడి

3. గారడి

4.సందడి

5.గుమ్మడి

6. దోపిడీ

7 గడిబిడి

8. అంగడి

9. రాబడి.

10. తాకిడి

mark as brainlist

Similar questions