World Languages, asked by kavithatangudu4, 4 months ago

పదజాలం
పకపక నవ్వడం
గలగల
1.
వానచినుకులు
సెలయేరు
చకచక
2.
పకపక
ఏడవడం
3.
వలవల
నవ్వడం
4.
టపటప
నడవడం
5.
అ)కింది పదాలు చదవండి. జతపరచండి. ఏవైనా రెండు పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి.​

Attachments:

Answers

Answered by sakiba2zx
0

Answer:

ఈ. ఎందుకు? నెమ్మదిగా జవాబు చెప్పు.

జ: కళవళం = తొట్రుపాటు

సొంత వాక్యం: నా స్నేహితుడు యాదుల్ కళవళం లేకుండా ఉపన్యసిస్తాడు.

* ఈ పాఠంలోని అంత్యప్రాసలున్న పదాలు వెతకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి.

జ: పాఠంలోని అంత్యప్రాస ఉన్న పదాలు:

* అనవచ్చు

అనిపించనూ వచ్చు

* పాడటం ఆరంభించినాడు

కాలికి గజ్జె కట్టినాడు

* చవిగొన్నాడు.

గీసుకున్నాడు

* ప్రముఖ దినమో

శుభదినమో

* నేర్చుకున్న రోజు

పదాలల్లుకున్న రోజు

* చిన్నవాడు మానవుడు

చిరంజీవి మానవుడు

* నడిచేవి

నడిపించేవి

మరికొన్ని పదాలు

* చేయవచ్చు

చేయించనూవచ్చు.

* పని ప్రారంభించినాడు

కట్టను తెంచినాడు

* సంతాప జలమో

హర్ష జలమో

* ప్రయత్నించిన రోజు

ఫలమందిన రోజు

Similar questions