కింది పదాలను విడదీయండి:
1.వాడెక్కడ
2.మనమందరం
3. ఎవరిక్కడ
4.వారందరూ
5.మహనీయులెందరో
Answers
Answered by
2
1. వాడు + ఎక్కడ
2. మనము + అందరం
3. ఎవరు + ఇక్కడ
4. వారు + అందరూ
5. మహనీయులు + ఎందరో
Similar questions