India Languages, asked by sujithcheppali, 1 month ago

1. కేతనం (పర్యాయపదాలు)
2. చరణం (నానార్థాలు)
3. అమృతం (వ్యుత్ప్యర్థం)
4. విరామమెరుగక (సంధి విడదీయండి)
5. మూడు రోజులు (సమాసనామం)
answers​

Answers

Answered by roshni2857
17
ೈಕೋೂಪಪುಿುೂಪೂಿೀಾಾ್ಿಿರೂ್ುಪಕಮಮಿಿಿಿಿಿಿಿುರೆೆwhat have you written
Answered by zumba12
2
  1. కేతనం పర్యాయపదాలు = జెండా, పతాకం.
  2. చరణం నానార్థాలు = తినుట, వేరు, ౠగ్వేదాది, కులము, అడుగు,పాదము.
  3. అమృతం (వ్యుత్ప్యర్థం) = మరణం పొందింపనిది.
  4. విరామమెరుగక (సంధి విడదీయండి) = విరామము + ఎరుగక.
  5. మూడు రోజులు సమాసనామం = ద్విగు సమాసం.

#SPJ3

Similar questions