History, asked by shagunsisodia8386, 1 year ago

క్రింది ఖాళీలు పూరించగలరా? రామాయణంలోని ప్రముఖ స్త్రీ మూర్తులను గడుల ఆధారంగా గుర్తించండి. 1. ళ 2.వి 3.ర్తి 4.త 5.ల్య 6.త్ర 7.ల్య 8.రి 9.వి 10.ర 11.యి 12.రి 13.ర 14.ట 15.ఖ

Answers

Answered by PADMINI
2

Answer:

1) ఊర్మిళ

2) మాండవి

3) శ్రుతకీర్తి

4) సీత

5) కౌసల్య

6) సుమిత్ర

7) అహల్య

8) మండోదరి

9) అంజనదేవి

10) తార

11) కైకేయి

12) శబరి

13) మంథర

14) త్రిజట

15) శూర్పణఖ

Attachments:
Similar questions