కింది పదాలకు సరళమైన తెలుగులో
అర్ధాలు చెప్పగలరు.
1. పిపీలికము
2. మశికము
3, మార్జాలము
4. శునకము
5. వృషభము
6. మహిషము
Answers
Answered by
0
ఇచ్చిన పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
1. పిపీలికము - చీమ
2. మశికము - దోమ
3. మార్జాలము - పిల్లి
4. శునకము - కుక్క
5. వృషభము - ఎద్దు
6. మహిషము - దున్నపోతు
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
Similar questions