World Languages, asked by sanjeethasatya, 6 months ago

ఆ) కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.
1) గ్రామం×
2) తండ్రి×
3) ఏకైక×
4) పిల్లలు×
5) గెలుపు×
6) ప్రశంస×
7) క్రీడాకారిణి×

Answers

Answered by J1234J
2

Explanation:

నగరం

తల్లి

అనేక

పెద్దలు

ఓటమి

విమర్శం

క్రీడాకారుడు

please mark as brainlist

Answered by kvinay07
1

Answer:

1)pattanam

2)thalli

3)aneka

4)peddalu

5)otami

6)aprashamsa

7)kreedakaarudu

Similar questions