CBSE BOARD X, asked by 19381749636, 1 month ago

విడదీసి సంధి పేరు రాయండి
1) ఏమనిరి
2) ముత్యపు చిప్ప
3) వంటా ముదీము
4) బాలెంతరాలు
5) గుణవంతురాలు
6) మేమంతా
7) భక్తురాలు
8) రామాలయం
9) రాజేంద్రుడు
10) మహర్షి​

Answers

Answered by havishgudimetla
1

Answer:

which language is this

is it Kannada

are you from karnataka

Answered by zumba12
8

1) ఏమనిరి = ఏమి + అనిరి - ఇత్వసంధి

2) ముత్యపు చిప్ప = ముత్యము + చిప్ప - పుంప్వాదేశసంధి

3) వంటా ముదీము = వంట + ఆముదము -  అత్వ సంధి

4) బాలెంతరాలు = బాలెంత + ఆలు - రుగాగమ సంధి

5) గుణవంతురాలు = గుణవంత + ఆలు - రుగాగమ సంధి

6) మేమంతా = మేము + అంతా - అత్వసంధి

7) భక్తురాలు = భక్త + ఆలు = రుగాగమ సంధి

8) రామాలయం =రామ + ఆలయం - సవర్ణదీర్ఘ సంధి

9) రాజేంద్రుడు =  రాజ + ఇంద్రుడు - గుణ సంధి

10) మహర్షి​ = మహ + ఋషి - గుణ సంధి

#SPJ3

Similar questions