India Languages, asked by abhiramsai95, 11 months ago

కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1.అవును×
2.ఉచితం×
3.ఎత్తు×
4.ఏకం×
5.గెలుపు×
6.కీర్తి×
7.గౌరవం×
8.ముందు×
9.శుభం×
10. స్వర్గం×​

Answers

Answered by Anonymous
9

Answer:

  1. కాదు
  2. అనుచితం.
  3. ఓటమి
  4. అపకీర్తి
  5. అగైరవం
  6. వెనక
  7. అశుభం
  8. నరకం

hey mate i know only these answers hope it helps u

mark as brainlist

#unknowngirl04

Answered by poojan
11

వ్యతిరేక పదాలు:

1. అవును x కాదు

2. ఉచితం x అనుచితం

3. ఎత్తు x పల్లం

4. ఏకం x అనేకం

5. గెలుపు x ఓటమి

6. కీర్తి x అపకీర్తి

7. గౌరవం x అగౌరవం

8. ముందు x వెనుక

9. శుభం x అశుభం

10. స్వర్గం x నరకం

Learn more:

మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.  

brainly.in/question/14590444

'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?  

brainly.in/question/16066294

Similar questions