India Languages, asked by afreenafshan01, 1 month ago

ఈ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలలో రాయండి.
1) పత్తి
2) అత్తరు:
3) బత్తాయి
4) ఇత్తడి​​

make sentences using the following words above

Answers

Answered by karanamsowjanya591
0

Answer:

1) త్తితో దారాన్ని తయారు చేస్తారు.

2) అత్తరు మంచి సువాసన వెదజల్లుతుంది.

3) మా తోటలో బత్తాయి పళ్ళు చాలా బాగా పండాయి.

4) మా ఇంట్లో ఇత్తడి బిందె ఉన్నది.

Similar questions