Social Sciences, asked by loundabadmaash, 5 hours ago

1. భారతదేశ నదుల ను వర్గీకరించండి.
2. అక్టోబర్ హీట్ అనగానేమి?
3. రెండు జీవ నదుల పేర్లు రాయండి.
4. MNC అనగా నేమి?
5. శాతవాహనులలో ముఖ్యమైన నలుగురు రాజుల పేర్లు రాయండి
6. యుద్ధాలను నివారించడానికి రెండు నినాదాలు రాయండి.
7
గుపుల కాలం నాటి ఆయుర్వేదసుసవాల పేరు​

Answers

Answered by swarnagali1
2

భారతదేశ నదులు దేశ నదులు రెండు రకాలు అవి ఏమిటంటే ద్వీప నదులు మరియు జీవ నదులు

అక్టోబర్ హీట్ అంటే మనకు ఈ వర్షాలు వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు తొలకరి వానలు కురుస్తాయి అప్పుడు ఈదురు గాలులు వస్తూ ఉంటాయి దానిని అక్టోబర్ హీట్అని అంటారు

జీవనదులు అనగా సంవత్సరం పొడవు పాటు ప్రవహిస్తూ ఉండేవి అని అర్థం జీవనదులు ముఖ్యమైన ఉదాహరణలు గంగా బ్రహ్మపుత్ర కృష్ణ కావేరీ

ఎంసీలు అనగా మల్టీనేషనల్ కంపెనీలు అని అర్థం

శాతవాహన లో ముఖ్యమైన నలుగురు రాజులు ఎవరంటే శాతవాహన శ్రీముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి వాసిష్టీపుత్ర పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి

యుద్ధాలను నివారించటానికి దేశం గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించాలి వాటి గురించి వారితో చర్చించాలి

Similar questions