ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ???
1 సోదర వరం.... 2. ఆలయం వాడ...
3.నక్షత్రపట్నం....
4.శివునివాహనo గ్రామం..
5.గిరిపల్లి....
6.గెలుపు వాడ....
7.పాండవ సోదర వరం...
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...
10.జాగ్రత్త చలం...
11.శివ సతి పురం...
12.శనీశ్వర వాహనం నాడ...
13.ఆలకించు కొండ...
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...
18.విష్ణుమూర్తి కోట....
19. ఒక లోహం వరం...
20.ఆడవారి అలంకార వాక....
21.ఒక తీపి వంటకం వల్లి...
Answers
Answered by
5
Answer:
memu Telugu lo week but memu try chest am u le
Answered by
7
1 సోదర వరం అనేది అన్న వరం
2. ఆలయం వాడ అనేది గుడివాడ
3.నక్షత్రపట్నం అనేది విశాఖపట్నం
4.శివునివాహనo గ్రామం అనేది నందిగ్రామం
5.గిరిపల్లి.... అనేది కొండపల్లి
6.గెలుపు వాడ.... అనేది విజయవాడ
7.పాండవ సోదర వరం... అనేది
8.ఒక నటి పురం...అనేది
9.ఆంజనేయ కొండ.. .అనేది హనుమకొండ
10.జాగ్రత్త చలం... అనేది భద్రాచలం
11.శివ సతి పురం.. .అనేది పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ... అనేది కాకినాడ
13.ఆలకించు కొండ... అనేది వినుకొండ
14.మదమెక్కిన ఊరు... అనేది కొవ్వురు
15.ఓటమి లేని నగరం... అనేది విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట.. అనేది సూర్య పేట
17.సీతా పతి గుండం... అనేది రామగుండం
18.విష్ణుమూర్తి కోట.... అనేది శీ హరి కోట
19. ఒక లోహం వరం... అనేది గన్నవరం
20.ఆడవారి అలంకార వాక... .అనేది గాజువాక
Similar questions
Hindi,
5 months ago
Computer Science,
5 months ago
Business Studies,
11 months ago
English,
1 year ago
History,
1 year ago