1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =4) ఇవాళ repeat అవ్వదు =5) Again పార్వతి =6) విష్ణువు ఇంట్లో కెరటం =7) కుక్క దీవి. =8) శివుని నగ =9) ఈశ్వర డబ్బు =10) పాదం అంతం =11) మూడో ఎక్కం చదువుతున్న రవి =12) బొంగరం వీరుడు =
Answers
Answered by
0
క్రింది వాటికి సరైన తెలుగు సినిమా పేర్లు రాయండి
1) కన్య తల్లి = మిస్సమ్మ
2) బంగారు పువ్వు = స్వర్ణ కమలము
3) కష్టాల్లో రక్షించేవాడు = ఆపద్బాంధవుడు
4) ఇవాళ repeat అవ్వదు = మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
5) Again పార్వతి = మల్లీశ్వరి
6) విష్ణువు ఇంట్లో కెరటం = అల వైకుంఠపురంలో
7) కుక్క దీవి. = భైరవ ద్వీపం
8) శివుని నగ = శంకరాభరణం
9) ఈశ్వర డబ్బు = శివమణి
10) పాదం అంతం = యుగాంతం
11) మూడో ఎక్కం చదువుతున్న రవి = ఆదిత్య 369
12) బొంగరం వీరుడు = టాప్ హీరో
Know More Telugu Quizzes:
సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
Telugu saamethalu kanipettandi.
https://brainly.in/question/16442520
Similar questions